నీలి ఆకశం పై వస్తున్న వర్షపు చుక్కవు నీవేనా?
ఇప్పుడు మొత్తం జనం మధిలో నీ నామమె
నీ రాక కోసం చూడని లోకమేది?
కాని
మా జీవితాలతో ఇల ఎప్పుడు ఎందుకు ఆడుకుంటావు
మబ్బువై వానవై ఉప్పెనవై మా బ్రతుకుల చీకటి దినాలకు కారణం నీవై
నీ ఉరుముల మెరుపులతో ఉగ్రరూపం చూపించి
మమ్మల్ని ఊరినుండే తరిమి తరిమి కొడతావు
మబ్బులు కమ్మినప్పుడు నీ మేఘర్జనకు భయపడిపోవాలి
నీవు కురుస్తున్నప్పుడు ఎక్కడ నీవు కాటువేస్తావని బిక్కు బిక్కుమంటు దాక్కోవాలి
చీకటి అలుముకున్నప్పుడు మా ప్రాణలు సైతం అరచేతిలో పెట్టుకోని వుండాలి
అదే నీవు శాసిస్తే
ఉరు వాడ ఇల్లు వాకిలి అన్ని వదిలి వుండిలేనివారిమై ఒంటరిగా పారిపోవాలి
కాని ఒక్కటి గుర్తుంచుకో
నీవు ఉరిమినా
నీవు మెరిసినా
నీ అలలు వచ్చి మమ్మల్ని తాకిన
నీ కెరటం ఉప్పెన అయినా
నీ ఆహ్లదానికి ఎర్రని తివాచి పరిచాము
కాని మాకు ఇప్పటికి తెలియలేదు
ఎగిసిపడే నీ అలల కెరాటాల్లో
మా అందరిని బంధించి మా ప్రాణలే హరిస్తావాని......
9 కామెంట్లు:
maaku kooda dukkani esthindi e laila thupanu
Excellent andi....Edhi edhurina thattukovadani ki reday ga unnam manam....maku ninna 15Hrs pina varsham padindhi chennai lo...
bhayam bhayamgaa vundi vinnappatinunde. adi mee kavitalo prasphutamayyindi. thanq..
మధురవాణి గారు కృతజ్ఞతలు మీకు ....
అజ్ఞాత గారు@ భగవంతుడు ఉన్నాడు బయపడకండి.
కవిత గారు@ సింహం అంత నిర్బయత్వం పువ్వులాంటి మృదుత్వం మన పనిలో రెండు ఉండాలి అని వివేకానందుని సూత్రాలు గుర్తుకు తెచ్చారు. అందుకేన చెన్నెలో 15hrs. వర్షంపడ్డ అంత నిర్బయంగా వున్నారు...u great
కెక్యూబ్ గారు@ భయమే మృత్యువు భయం పాపం నరకం పెడతోవలోని జీవితం.ప్రంపంచంలోని అన్ని వ్యతిరేక భావనలూ దాన్లోంచి జీవిస్తాయి.
ఎంతటి ప్రళాయన్ని అయిన మనం ఉక్కునరాలు బిగించి ధైర్యంగా ఎదుర్కుందం బయపడకండి.
@అశోక్ గారు,నిర్భయం గా ఉండడమే కాదు అండి...ఆ వర్షం లో ఆఫీసు కి కూడా వచ్చాం...చక్కగా వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ,మా మేనేజర్ ని అప్పుడప్పుడు తిట్టుకుంటూ...
హొ అవునా..కాని మీరు వర్షంలో ఎంజాయ్ చేశారు. మరుయు ఆఫిస్ కి కూడ వచ్చారు మరి అది ఏటాండి మీ మేనేజర్ ని తిట్టుకున్నారు...????
మరి అంత కుండపోతలో కూడా లీవ్ ఇవ్వకుండా ఆఫీసు కి రప్పించారు కదా...అందుకే అల తిట్టుకున్నాను.చక్కగా ఫోన్ చేసి ఇవ్వాళా లీవ్ తీసుకోండి అంటారేమో అని ఎదురుచుస్తానే ఆఫీసు కి వచ్చా.వచ్చాక తొందరగా వెళ్ళిపో కవిత..బాగా వర్షం ఉంది కదా అని చెపుతున్నారు..అప్పుడు నాకు "నాకు ఎ ఫెసిలిటీ కూడా ఉందా బాబు"అనే బ్రహ్మానందం మాటలు గుర్తోచాయి అనుకోండి
ho anduka tiitindi meeru ina mari aa varshamulo kooda rappincharante inka titiikovalsinde avunu phone chesi appude cheppachu kada offki ravaddani tittandi baag baaga.. :-)
edi emaina meeru bale baga navvistharandi:-)
nice....
ఏదో మీ అభిమానం అండి...
కామెంట్‌ను పోస్ట్ చేయండి