♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

సోమవారం 17 మే 2010

నువ్వు - నేను




రెండు హృదయాల స్పందనకు " ప్రేమ" అనే చినుకు పుట్టింది
అది ఇంతై ఇంతింతై వా గై సెలయెరై నదై ఉరకలు వేసింది.
చివరికి సముద్రమై నిలిచింది
ఆ ప్రేమ సముద్రంలో ఒక నావ
ఆ నావలొ నువ్వు - నేను

4 comments:

bangaram చెప్పారు...

Super Andi...Chala bagundhi..

అశోక్ చెప్పారు...

బంగారం గారికి చాల కృతజ్ఞతలు.

కెక్యూబ్ చెప్పారు...

touching..

అశోక్ చెప్పారు...

thank u K Q B