♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic
ప్రేమ తపన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రేమ తపన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జులై 2010, గురువారం

నీకై వేచివుంటాను....



నీవు లేని నేను లేను అనుకున్నాను ఆ రోజు

ఆ రోజు ఎగిరిపోయింది ఎక్కడికో రెక్కలార్చిన పక్షి అయి

నీకు దూరం అయిన నేను ఉన్నాను ఈ రోజు

రెక్కలు విరిగిన పక్షినయి రక్తసిక్తమయిన దేహం తో

ఏ నాటికయిన వస్తుందా మరి ఆ రోజు

మన ఇద్దరికలయికలో ఆగిపోయేకాలంలో

ఆ ఒక్క క్షణం కోసం వేచి ఉన్నా

నా రెప్పల మాటున నీ చిత్రాన్ని చిత్రించుకొని