♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

గురువారం 8 జూలై 2010

నీకై వేచివుంటాను....



నీవు లేని నేను లేను అనుకున్నాను ఆ రోజు

ఆ రోజు ఎగిరిపోయింది ఎక్కడికో రెక్కలార్చిన పక్షి అయి

నీకు దూరం అయిన నేను ఉన్నాను ఈ రోజు

రెక్కలు విరిగిన పక్షినయి రక్తసిక్తమయిన దేహం తో

ఏ నాటికయిన వస్తుందా మరి ఆ రోజు

మన ఇద్దరికలయికలో ఆగిపోయేకాలంలో

ఆ ఒక్క క్షణం కోసం వేచి ఉన్నా

నా రెప్పల మాటున నీ చిత్రాన్ని చిత్రించుకొని

5 comments:

చెప్పాలంటే.... చెప్పారు...

chaalaa bagundi

కవిత చెప్పారు...

chala chalaa bagundi...inthaki evari kosam eduru chusthunnattooo....Nice one

రాధిక(నాని ) చెప్పారు...

బాగుందండి .

గీతిక చెప్పారు...

nice Ashok garu...

అశోక్ పాపాయి చెప్పారు...

నా కవితకి స్పందించి మీ అముల్యమైన వాఖ్యలను తెలియజేసినందుకు మీ అందరికి చాల చాల కృతజ్ఞతలు.