♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic

4, ఫిబ్రవరి 2011, శుక్రవారం

ఈనాడు ఈ కబుర్లలో నా కబురు



03 - 02 - 2011 న ఈనాడు పత్రికలో ఈ టిప్


10 కామెంట్‌లు:

చెప్పాలంటే...... చెప్పారు...

అభినందనలు అశోక్.....మరిన్ని మంచి మంచి చిట్కాలు కంప్యుటర్ కబుర్లు మీ నుంచి రావాలని కోరుకుంటూ.....

Ennela చెప్పారు...

అశోక్,కంగ్రాట్స్ అండీ మీకు...మరి ఈనాడు లో రావడమంటే నాకయితే చాల పెద్ద విషయం...కావున పార్టీ ఎక్స్ పెక్ట్ చేస్తున్నాను అధ్యక్షా!పార్టీ డిటెయిల్స్ తొందరగా చెపితే సకుంటుంబ సపరివార సమేతంగా వచ్చేస్తా...
బంధు మిత్రులారా మిమ్మల్ని మరచి పోలేదండీ, మీరు కూడా ఇంక్లూడెడ్..రెడీ అయిపోండి..అదిగో పిలుపొచ్చేస్తోంది..

shyam చెప్పారు...

helo ashoke ji very nice poetry...

అశోక్ పాపాయి చెప్పారు...

మంజు గారు..మీకు చాల కృతజ్ఞతలు మీరు అన్నట్టుగానే మంచి మంచి చిట్కాలు తప్పకుండ వస్తాయని చెపుతున్నాను.


హ హ హ హ...మీరు గిట్ల డిసైడ్ సేసినారా!! అయితే అందరు రెడీ అయిపోండి మరి ..ఎన్నెల గారు అయితే పార్టీ మీరు కూడ ఇవ్వాలి గుర్తుందా??..హ హ హ హ

shyam..షుక్రియ జీ.... మీరు ఎవరో నాకు తెలుసు జీ :)

శివరంజని చెప్పారు...

wowwwww congratulations అశోక్ గారు ...ఈ వారం నెట్ పని చేయక ఈ పోస్ట్ చూడలేదు ..... చిట్కా మాత్రం చాలా యూస్ ఫుల్ గా ఉంది ...once again congrats .....

అశోక్ పాపాయి చెప్పారు...

హమ్మయ్య ఇప్పుడైన వీలు చూసుకోని వచ్చారు. అదే చూస్తున్నా మీరు ఇంకాను రాలేదని చాల చాల సంతోషం శివరంజని గారు..మీకు బోలెడు కృతజ్ఞతలు..

veera murthy (satya) చెప్పారు...

అశోక్ గారు నమస్కారాలు!

మీకిదే కవితా పోటీకి ఆహ్వానం

http://neelahamsa.blogspot.com/2011/02/open-challenge.html

మీనుండి మంచి కవితని ఆశిస్తునా!

-satya

స్వామి ( కేశవ ) చెప్పారు...

ekkada unnaa emainaa ?

" baaboo ashok , ekkada ,
nee toduleka beeduvaarutomdi naa blaagu "

tomchem twragaa raa baabu ..

ennaallee ajnaatha vaasam ?

అజ్ఞాత చెప్పారు...

Hi...How r u?

srinu చెప్పారు...

hi
how are u