ప్రతి రోజు నా గురించి పరితపించే నీవు
ఒకమారు నీ అందాన్ని పొగిడి నీ అధరాలపై ఒక ముత్యపు నవ్వు తెప్పించాలని
పక్కనున్న పెరడులో కన్నేసి అందమైన గులాబీ పూలు దోచేసి ముల్లును తాక
తియ్యగా దాని లక్షణంతో నను ఎంతో భాదించినా మధురంగానే భావించా
మది నిండా నీ ఆలోచనలతో ఇంటికి చేరుకొని పడక పై శయనిస్తూ నేను
కొన్ని క్షణాలు ఈలోకాన్ని మరచిపోయి సాగిపోతున్నా నా నిద్దురలో పదే పదే నువ్వే
అంతలో నేను దాచుకున్న పూలలో నిను చూద్దామని చూస్తే దొంగిలించినది కాబోలు
నీతో ముచ్చటిస్తూ నే ముట్టిన ప్రతి పువ్వు నను విడిచి ముచ్చటగా రాలిపోతున్నవి
కాని పాపం చివరన మిగిలింది ఒకేఒక గులాబి మన ప్రేమకి అదే మన ప్రసూనము
మన ఎడడుగుల బంధానికి చేరువకావటానికి ఒకేఒక పువ్వు చాలు అనుకోని
అమయక ప్రేమ పక్షిలా ఒక్కసారిగా నీ ముందర వాల
ఈ పువ్వుని తీసుకొని నీ పెదాలపై చిరునవ్వు చిందించవు
నను మైమరపించవు ప్లీజ్....................
10 కామెంట్లు:
నమస్కారం.
మెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
http://samoohamu.com సమూహము గురించి చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను.
తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం .
మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును(add@samoohamu.com).
సమూహము ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. సమూహము మీ బ్లాగునుంచి టపాలను మరియు ఫోటోలను సేకరించి చూపిస్తుంది.
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి.
దయచేసి మీ సలహను / సూచలను అభిప్రాయాలను దయచేసి info@samoohamu.com తెలుపండి .
మీ వ్యాఖ్యలు మాకు అమూల్యమైనవి .
--
ధన్యవాదముతో
మీ సమూహము
http://samoohamu.com
చాలా బాగుంది... అశోక్.
చిరునవ్వుతో.... మీకు మీ.....కనిపించాలని.....మీ కోరిక తీరాలని...
బాగా రాసారు అశోక్
చివరికి ఆ ఒక్క పువ్వైన మిగిలింది సంతోషించు.
చాలా బాగుంది. మీ మనసులో భావాలకు చక్కని అక్షరరూపం :)
స్పందించిన మీ అందరికి చాల చాల ధన్యవాదాలండి.
చాలా బాగుంది...మాటల్లో చెప్పలేనంత బాగా రాసారు
మీకు చాల చాల కృతజ్ఞతలు.
చాలా బాగుంది....
మీ ప్రొఫైల్‌లో బుడ్డిదికూడా చాలాబాగుంది మీ పాపా?
అయ్యబాబోయ్ నాకు ఇంక నాకు పెళ్లి కాలేదండి..ఇంక ఆ పాప విషయం నాకు అసలే తెలియదు..మీకు కవిత నచ్చినందుకు చాల కృతజ్ఞతలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి