తెల్లని మంచులో......
ఎవరు చూడకుండా ఎవరులేని ఏకాంతంలో
ఎవరు చూడకుండా ఎవరులేని ఏకాంతంలో
కనురెప్పల కిటికీలు మూస్తు తెరుస్తు
ఒక తోటలో కొత్త రంగుల్లో కొత్త రూపాల్లో
పువ్వుల నవ్వులు దోచుకుందామని
వెన్నెల దారిలో ఒంటరిగా బయలుదేరి
నన్ను నేనే పోగొట్టుకొని శిలనై నిల్చున్నాను
పైన కాపల కాస్తున్న చందమామని గమనించలేదు
పువ్వుల నవ్వులు దోచుకుందామని
వెన్నెల దారిలో ఒంటరిగా బయలుదేరి
నన్ను నేనే పోగొట్టుకొని శిలనై నిల్చున్నాను
పైన కాపల కాస్తున్న చందమామని గమనించలేదు
10 కామెంట్లు:
బాగుందండీ!
ఎవరూ లేని ఏకాంతమని అనుకున్నా,
మిమ్మల్ని మీరు పోగొట్టుకున్న ఆ సంభ్రమంలో, చందమామకి దొరికిపోయారన్నమాట.
అశోక్.. చాలా బాగుంది నీ కవిత..:)
చందమామకి దొరికిపోయిన దొంగ.. హహ్హహ్హా. బాగు బాగు..:)
భలే చెప్పారండి! మందాకిని గారు అయిన అక్కడ దొరికిపోయింది నేను కాదండి అమ్మయి అమ్మయి.మీకు చాలా కృతజ్ఞతలండి
అప్పు, మీరు నన్ను దొంగను చేసి నవ్వుతున్నరా పాపం కాని అక్కడ దొరికిపోయింది నేను కానే కాదు.పిల్లది అమ్మయి హి హ్హి హ్హి. కొసమెరుపు...:))))
బాగుందండీ!
బాగుందండీ!
baagundi :)
చెప్పాలంటే,శివరంజని,మాలా కుమార్ గారు మీ కామెంట్ కూడ బహు బాగుందండి మీకు కృతజ్ఞతలండి
కొత్త పాళీ గారు
చాల ధన్యవాదములు సార్ నా బ్లాగ్ విచ్చేసినందుకు... నా కవితను కూడ మెచ్చుకునందుకు మరోసారి మీకు షుక్రియ జీ!
Hi...nenu samba...
me kavitha chala bagundandi......
chala chala bagundandi.
dayachesi na words approval cheyandi.
bye
SAMBA
ayyo ala antarenti..approved cheshanu samba gaaru
chaala chaala krutagnatalu meeku.
So cute! :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి