23, జులై 2010, శుక్రవారం
మరలి రా తరలి రా స్నేహమ
గుప్పిట పట్టిన జ్ఞాపకాలన్నీ అవిరైపోయిన సంగతి
పాము కాటుల అనుభవమయ్యక చివరకు మిగిలిన
నిద్రకు ముందు ఓ దుఃఖపు వ్యాయమం
వేకువ జామునరెండు కన్నీటి బొట్లను రాల్చుకోవడం
భయదస్పృహల మధ్యే అయినాప్రాణం పదిలంగానే ఉంది కదా
రవంత దుఃఖనందమేదోఅనుభవానికొస్తూనే ఉంది కదా
నిలువెల్లా గయపడిన మన స్నేహం గురించి కొందరికి వినిపిస్తే
మన మీద జాలిపడిన హ్రృదయలు కొన్ని అయితే
మాటడలేక ముగబోయిన మనసులు మరి కొన్ని
స్నేహమయి ఈ రోజును సైతం ఒంటరినై గడిపేస్తున్న
కనుమరుగై పోయిన మన స్నేహ జ్ఞాపకాల్లో మునిగిపోతున్నా
నాలో కొత్త ఊపిరి నింపుతావని విశ్వాసమే ఊపిరిగా బతికేస్తున్నా
కన్నీరే ప్రవాహమై శిలనై గుమ్మం దగ్గర ఎదురుచూస్తునే వున్నాను
నువ్వు ఏరోజుకైన తిరిగి వస్తావని స్నేహమ..................
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
6 కామెంట్లు:
మీ కవిత చాలా బాగుంది . మీ స్నేహమయి కై మీ ఎదురుచూపులను బాగా చెప్ప గలిగారు . ఎప్పటికైనా మీ స్నేహమయి మీకు కనిపిస్తుంది లెండి . బాధ పడకండి .
very very nice one.
ఎంత బాగా రాసారో!!చాలా చాలా బాగుందండి...మీ నేస్తం మిమ్మల్ని తప్పక కలుస్తుంది...కొంచం నవ్వుదురూ :-)
నా కవితపై మీ స్పందన నాకు చాల సంతోషన్ని కలిగించిందండి..... మీకు పేరు పేరునా ధన్యవాదలు
mee kavitha chala bagundi..mee blog kuda bagundanDi..
me snehamu mimmalani vidichi ekadiki poledandi.....nijamga...gud luck NANI
Aruna.
కామెంట్‌ను పోస్ట్ చేయండి