♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic

26, మే 2010, బుధవారం

కదల్లేని అమ్మకు.........మేమే అమ్మ నాన్న



ఎక్కడుంది మానవత్వం
కీర్తిలోనా? కాంక్షాలోనా?
ఎక్కడుంది నూతనత్వం
ఆశలోనా? ఆశయంలోనా?

అమ్మ

నీ జోలా పాటాతో మురిపించి
మాకు ఈ జగాన్ని మైమరపించవు

అమృతాన్ని ముద్దలుగా చేసి మా నోటికి అందించవు
అబలంతో నీవున్న బండిని లాగుతాం

నీ వొతిళ్ళ మధ్య చలికి వొణకగా
వెచ్చగ ఉంచిన నిను ఎలా మరువగలము

నవమాసాలు మోసి మము కనిన
అనురాగాపు అమృత తల్లివి నీవు
నిను మేము నాలుగు అడుగులు మోసుకెల్లలేమ

అపురూపంగా మా హృదయంలో నిలిచే
మహొన్నత దేవతవు నీవు

కాని ఒక్క విషయం

తల్లి కన్న ప్రేమకు
తల్లి కున్న ప్రేమకు
తల్లి అన్న మాటకు
విలువెంతని ప్రశ్నిస్తే?
ఈ ముగబోయినా లోకానికి తెలియదు

ఎవరు వస్తే ఏంటి? రాకపోతే ఏంటి?

చిన్నతనంలో మాకు వచ్చిన చిన్న జ్వరానికే తల్లడిల్లిన నీవు
నీకు వచ్చిన అర్దంకాని జ్వరానికి నిను అంటిపెట్టుకుని వుండి
నిను కాపాడుకుంటాము అమ్మ నిను కాపాడుకుంటాము






15 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Very Touching..

అశోక్ పాపాయి చెప్పారు...

sir thank u sir.....

కవిత చెప్పారు...

Chala bagundi ashok....amma prema entha theyaninado..baga cheppav.Amma kosam entha risk chesina thammep ledu....Chala baga raasthunnav...

అశోక్ పాపాయి చెప్పారు...

అందుకే అంటారు ఇంటింటికి ఉండడం కుదరదని దేవుడు ఇంటికో అమ్మని సృష్టించాడు so అమ్మ మనకు జన్మనించినందుకు మనం ఋణపడి వుండాలి కదా....

మాలా కుమార్ చెప్పారు...

అమ్మ ప్రేమ గురించి చాలా టచీగా రాసారు .

అశోక్ పాపాయి చెప్పారు...

బహుత్ బహుత్ షుక్రియ మాలకుమార్ గారు.

మధురవాణి చెప్పారు...

చాలా ఆర్ద్రంగా ఉన్నాయి ఆ సంఘటన, మీ కవితా రెండూ..

అశోక్ పాపాయి చెప్పారు...

thank u so much madhuravaani gaaru...

కెక్యూబ్ వర్మ చెప్పారు...

మీ బ్లాగు ఇంత ఆలస్యంగా చూసినందుకు క్షమించండి. మీ కవితలన్నీ బాగున్నాయి. మరీ ఈ సంఘటన, కవిత కన్నీళ్ళను తెప్పించాయి. ఆ పిల్లలను అభినందించడానికి సాహసించగలనా అనిపించింది..

మీ బ్లాగును కూడలిలోను, మాలికలోను చేర్చండి.

అశోక్ పాపాయి చెప్పారు...

ముందుగ నా కవితలపై వున్న అభిమానానికి మీకు నేను చాల కృతజ్ఞుణ్ణి సార్....అవునండి పేపర్ లో ఆ incident చూడగానే నేను కూడ కన్నీళ్ల పర్యంతం అయ్యను because ఎవరి అమ్మ అయినా ఒక్కరే కదా

కెక్యూబ్ గారు మీ బ్లాగు నేను చూడలేక పోయను మీ బ్లాగు display కాలేకపోయింది. జల్లెడలో చూశాను http://sahavaasi-v.blogspot.com

am highly appreciated visit your blog. నేను నా బ్లాగును తప్పక మాలికలో submit చేస్తానండి

onceagain thanks a lot K.Q.B. gaaru

కెక్యూబ్ వర్మ చెప్పారు...

Thank you Ashok garu..

అజ్ఞాత చెప్పారు...

ఈ సంఘటన చూసి,ఆ చిన్న పిల్లలను చూసి బాధేసింది, మా ఊళ్ళో అయితే కష్ట-సుఖాల్లో ఒకరికొకరు తోడు ఉంటారు.ఈ ఊరి మనుషుల కు జాలి లేదు కాబోలు!!

మీ కవిత కూడ కదిలించింది

అశోక్ పాపాయి చెప్పారు...

thank u very much raadhika gaaru.

this is very shame to that village of gentlemans even they don't know mother of love

U r absolutely right there village people have stone of hearts i have never seen this my life.

hope this situation doesn't come anyone

పరిమళం చెప్పారు...

Heart touching!!

అశోక్ పాపాయి చెప్పారు...

thanks a lot parimalam gaaru