అశోక్.. ముందుగా ఈనాడులో నీ టిప్ ప్రచురించబడినందుకు అభినందనలు. చాలా మంచి టిప్..:)) కాకపోతే నాకు PC లేదు. అందువలన నేను ఈ టిప్ ని కంప్యూటర్ కొన్న తరువాతే పాటించగలను..:)
అప్పు, ముందుగా మీకు చాల చాల కృతజ్ఞతలు :-)అయ్యొ పాపం పోనిలెండి PC కొన్న తరువాతనే పాటిందురు ఈ టిప్ ని :-)))
జ్యోతి గారు, చాల ఆనందమేస్తుంది జ్యోతి గారు మీరు నన్ను దీవించినందుకు మీరు కోరుకున్నట్లుగా సాంకేతిక విషయలు పత్రికలలో వచ్చేటట్లు చుస్తానండి ...మీకు చాల చాల కృతజ్ఞతలు.
భాస్కర రామి రెడ్డి గారు, మీకు కూడ వినయక చతుర్థి శుభాకాంక్షలు
11 కామెంట్లు:
అశోక్.. ముందుగా ఈనాడులో నీ టిప్ ప్రచురించబడినందుకు అభినందనలు. చాలా మంచి టిప్..:)) కాకపోతే నాకు PC లేదు. అందువలన నేను ఈ టిప్ ని కంప్యూటర్ కొన్న తరువాతే పాటించగలను..:)
అశోక్ గారు అభినందనలు. కవితలు, సాంకేతిక విషయాల్లో చురుకుగా రాస్తున్నందుకు సంతోషం. ఇలాగే మరిన్ని పత్రికలలో ప్రచురించబడాలని కోరుకుంటున్నాను. జయీభవ...
అశోక్ పాపాయి గారూ...,happy vinakayaka chavithi
హారం
అప్పు,
ముందుగా మీకు చాల చాల కృతజ్ఞతలు :-)అయ్యొ పాపం పోనిలెండి PC కొన్న తరువాతనే పాటిందురు ఈ టిప్ ని :-)))
జ్యోతి గారు,
చాల ఆనందమేస్తుంది జ్యోతి గారు మీరు నన్ను దీవించినందుకు మీరు కోరుకున్నట్లుగా సాంకేతిక విషయలు పత్రికలలో వచ్చేటట్లు చుస్తానండి ...మీకు చాల చాల కృతజ్ఞతలు.
భాస్కర రామి రెడ్డి గారు,
మీకు కూడ వినయక చతుర్థి శుభాకాంక్షలు
అశోక్ గారు అభినందనలు.ఇలాగే మరిన్ని పత్రికలలో ప్రచురించబడాలని కోరుకుంటున్నాను
శివరంజని గారు మీకు చాల కృతజ్ఞతలండి
అశోక్ ,
మీ ఆర్టికల్ ఈనాడు లో వచ్చినందుకు అభినందనలు .
మంచి కవితల తో పాటు , ఉపయోగకరమైన ఆర్టికల్స్ కూడా రాస్తున్నారన్నమాట. గుడ్ కీప్ ఇట్ అప్ .
Thank U So Much Mala Gaaru.
mee tips baagunnayi. sanketika visayalapai ilaage continue cheyyandi. andariki upayogapadatayi
mee tips baagunnayi. sanketika visayalapai ilaage continue cheyyandi. andariki upayogapadatayi
Bhanu gaaru....meeku chaala chaala thanks andi
కామెంట్‌ను పోస్ట్ చేయండి