♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic

15, ఆగస్టు 2010, ఆదివారం

లాల్ సలాం ఓ సైనికులారా


దేశ ప్రగతి కోసం పగలు రేయి అనక పరవశించి పరుగులు పెడుతు
కనులుతేరచిన క్షణం నుండి ఎంతటి కష్టాన్ని అయిన ఆనందంగా భరిస్తూ
దూది వొత్తులతో చీకటిని పాలద్రోలి అనునిత్యం వెలుగును నింపుతున్నారు

నాన్న రాక కోసం తన బిడ్డల ఎదురుచూపులు తెలియవు వీరికి
పోరులో మరణించయిన సరే దేశ భవిష్యత్తు కాపాడాలి అని ఆలోచన
ప్రతి సైనికుడికి

దొంగ పాకిస్తాన్ తుపాకి తుటాలకు రాలిపోతున్న ప్రాణాలు కూడ లెక్క చేయక
''వందేమాతరం'' అంటు నేలకొరుగుతు అంబరాన్నంటిన అరుపునకు
అందుకోండి మా సలాం ఓ భారతమాత ముద్దు బిడ్దలార

దేశం కోసం ఏస్వార్ధం లేని ప్రేమను పంచుతు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండ

భారతమాత సేవలో అనుక్షణం పునీతులగుచున్న వీరసైనికులారా
మీకు ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోగల సలాం చేయడం తప్ప

వెల కట్టలేని మీ త్యాగలకు ధైర్యసాహసాలకు జోహర్లు

మీకు వందనం! శతకోటి అభినందన చందనం!!..భారతమాతకి జై.....జై హింద్

































11 కామెంట్‌లు:

కెక్యూబ్ వర్మ చెప్పారు...

jai jawan.. jai kissaan

మాలా కుమార్ చెప్పారు...

మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి , సరిహద్దుల్లో టెరరిస్ట్ జోన్ లో లెఫ్ట్ నెంట్ కల్నల్ గా వున్నాడు . ఐదారు నెలల క్రితం , పేపర్ ల లో వచ్చింది , ఒక ఆఫీసర్ ను టెరరిస్ట్ లు చంపి , చెట్టుకు వేళ్ళాడ దీసారని . అసలు ఆరోజు ఆ ప్రదేశములో , ఈ అబ్బాయే వున్నాడట .అనుకోకుండా వేరే డ్యూటీ మీద వెళ్ళటము తో ఇతను బతికి పోయాడు . ఈ మద్య సెలవలో వచ్చినప్పుడు , నీకు భయమేయలేదా దీపూ అని అడిగాను . భయమెందుకాంటీ ఆ రోజు ఆ బులెట్ నాకు రాసిలేదు , ఎప్పుడు ఏ బులెట్ రాసి వుంటే అది తగులుతుంది అంతే అని తేల్చేశాడు . అక్కడ వున్న వాళ్ళకు అలాగే వుంటుంది .

మీ కవిత మీరు జెండాను పెట్టిన విధానము బాగున్నాయి .

మీకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు .

Saahitya Abhimaani చెప్పారు...

My tribute to all the Soldiers saving our Country from our nefarious neighbors and their stooges inside the country.

Independence Day Greetings to you and everybody.

..nagarjuna.. చెప్పారు...

Happy independence day to all

అశోక్ పాపాయి చెప్పారు...

కెక్యూబ్ గారు
@ S...జై జవాన్.... జై కిసాన్....Happy independence

మాలా గారు @
అవునండి అక్కడ ఉన్నవారు దీరులై శురులై వుంటారు.చాల కృతజ్ఞతలు మీకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు .

siva gaaru @
truely... hats of to the indian army i wish i could also be the part of it. I love india Feel proud to be an Indian. royal salute to army brothers and heros...

thanks a lot shiva gaaru....vande mataram

wish you all a very happy indepedence day

SRRao gaaru @ Nagarjuna gaaru @ happy indepedence day to both...

జయ చెప్పారు...

మీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

అశోక్ పాపాయి చెప్పారు...

always evergreen Happy Independence Day jaya gaaru... This word actually represents the great diversity our Motherland ...bolo bharath maataki jai

శివరంజని చెప్పారు...

Good topic ....Happy independence day

అశోక్ పాపాయి చెప్పారు...

thanks sivaranjani gaaru..Happy independence day

జాహ్నవి చెప్పారు...

Jai Javaan.... Jai Kisaan... Jai Hind...

Happy Independece day Ashok Gaaru....

Nice Blog... Keep it up.....

అశోక్ పాపాయి చెప్పారు...

ॐ thanks jaahnavi gaaru ॐ

Wish u a very happy Independence day


Jai hind, jaya hind, jaya jaya hind, jaya jaya jai hind!!!