♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic

23, జూన్ 2010, బుధవారం

నా స్నేహమయి


నా కల చెల్లాచెదురై నా అడుగులే సుడిగుండాలై

నే కన్నీరు పెడుతుంటే నన్ను ఆదుకోని

మనసు మురిపించి మమత కలిగించి

మరులు గొలిపించి మమతానురాగాలు పంచి

మధురిమ ఝరివై అద్భుత సమమై

నా కంట ఆనందభాస్పాలు ఒలికించి

నా కష్టాలకు ఆసరనిస్తూ నా ఆశయలకు ఊపిరినిస్తూ

నా విజయాలను ఆకాంక్షిస్తూ నా ప్రగతిని ఆనందిస్తూ

నాకు తోడుగా నిలబడ్డావు

ఈ రోజు కనుచూపుకి అందనంత దూరానికి వెళ్లావు

అమృతమయి, అనురాగమయి

కరుణామయి, నా స్నేహమయి

నా కనుచూపుకి అందనంత దూరానికి వెళ్లావు గాని

నా మనోనేత్రానికి అందనంత దూరం కాదు స్నేహమ

8 కామెంట్‌లు:

రాధిక చెప్పారు...

so nice...keep going :-))

సంధ్య చెప్పారు...

చాల బాగ చెప్పారు మీ స్నేహమయి గురించి. చాల బాగుంది మీ కవిత కూడ

మాలా కుమార్ చెప్పారు...

సరళమైన భాష లో మీ కవితలు చాలా బాగున్నాయండి .

హను చెప్పారు...

చాలా బాగా రాస్తున్నారు అశొక్,, చాల సరళంగా వున్నాయి..

కవిత చెప్పారు...

very very nice my brother....i too agree with mala kumar.....

అశోక్ పాపాయి చెప్పారు...

రాధిక,ప్రసున,మాలకుమార్,హను,గారికి చాల చాల కృతజ్ఞతలు...

very very thanks my kavita sister......

రాధిక(నాని ) చెప్పారు...

చాలా బాగుందండి.

అశోక్ పాపాయి చెప్పారు...

thank u so much raadhika naani gaaru.