♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic

22, మే 2010, శనివారం

నీ కోసం ఈ నిరీక్షణ



నీ కోసం ఎదురుచుస్తువుంటాను
నీవు రావని తెలిసినా

నను వీడి నీవు వెళిపోతున్నావు
కాని నా మనసు మాత్రం నీతోనే వుంది

నీవు వెనుతిరిగి చుడకున్నా
మరి నేను నీ కోరకే చుస్తున్నా

బ్రతుకైనా నీతోనే చితికైనా నీతోనే
చూసే నా కన్నులు రెండు అలనిపోయాయి
కాని వేచి చూసే నా మనసు నీ పేరే తలుస్తుంది
నా జీవితం కనుమరుగువ్వటానికి
అరక్షణం ముందు నీ ప్రేమ పొందినా చాలు

నీకోసం వెయ్యి జన్మలు సైతం నిరీక్షిస్తాను

2 కామెంట్‌లు:

కవిత చెప్పారు...

తమ్ముడు నీ కవిత సూపర్...చూడు,చూడు ఇంకా ఎన్ని రోజు ఎదురు చూస్తావో, నేనూ చూస్తా....బాగా కవితలు(మాత్రమే ) రాస్తున్నావ్....నైస్.

అశోక్ పాపాయి చెప్పారు...

చా.....నాకు అంత సీన్ లేదులే అక్క ఏదొ ఉరికె రాశ నా కవితలు మీరు చూస్తునారంటే నేను ఇంకా చాల చాల రాస్తాలే...ఐన మీకు 2 రోజులు సెలవు వుంటుంద ఆఫిస్ కి..