♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic

14, ఏప్రిల్ 2010, బుధవారం

దుబాయిలో.........




అదుగో అరబ్బుల అందాల నగరం
అంటూ పక్షుల్లా చేరాను ఇటు వాలి

మొదటి రోజుల్లో చూసారూ బంగారు గని
కాని నేడు చేయలని లేదు ఇక్కడ పని

తిరిగి వెళితే అమ్మ కాదనదు కానీ
వూరి వారు అంటారెమొ, వచ్చావా పని మాని

ఒంటరి తనం అనే వొనమాలు నేర్చుకోని
ఏకంగ ఏకాకినై జీవచ్చవంలా బ్రతికేస్తున్నా

ఇదేనేమో జీవితానికి మరుపురాని రోజు
తీరెదెన్నాళ్లకు దూర దేశం పై మోజు

9 కామెంట్‌లు:

కవిత చెప్పారు...

అవునండి దుబాయి లో చాల షరతుల తో కూడిన జీవితం ఉంటది అంట ...మేము ప్రస్తుతం Etihad Airways కి ప్రాజెక్ట్ చేస్తున్నాం ...మా టీం మేట్స్ తట్టుకోలేక పారిపోయి వచ్చేసారు ....

అశోక్ పాపాయి చెప్పారు...

ho rally they runaway :-)
the same touch get me...still now

thank u very much kavitha gaaru

కవిత చెప్పారు...

అశోక్ గారు,నిజం గ నాకు బాగా నచ్చిన పోస్ట్ లో ఇది ఒకటి...ప్రతి ఒక్క లైన్ లో ఫీల్ ఉంది...లాస్ట్ లైన్ ఉంది చుడండి ..."తీరెదెన్నాళ్లకు దూర దేశం పై మోజు"....కేక.
మా టీం మేట్స్ నిజం గానే .....వచ్చేసారు (అంటే ప్రాజెక్ట్ పూర్తి చేసే వచ్చారు లెండి)..కానీ మల్లి సపోర్ట్ కి వెల్ల మంటే ససేమిర అన్నారు...మేము ఆఫ్శోరే నుంచే సపోర్ట్ ఇస్తున్నాం...అంతగా కష్టాలు అనుభవించారు అంట...పాపం మీరు.

అశోక్ పాపాయి చెప్పారు...

మొత్తానికి ప్రాజెక్ట్ పూర్తి చేశారన్నామాట హమ్మయ్య:-)
మీ కామెంట్ కూడ....కేకేకేకేక
ఏం చేయాలి కవిత గారు జీవితంలో బ్రతుకాలంటే ఇటువంటి కష్టాలు అనుభవించాలి కదా...

కవిత చెప్పారు...

అంతే లెండి...త్వరలో మంచి జాబు చూసుకొని వచ్చేయండి మన దేశానికి...ఎందుకోచిన కష్టాలు ఆ అరబుల తో ......మర్చిపోయా వచేటప్పుడు నాకు చాకలెట్లు తేవడం మర్చిపోకండే ...

అశోక్ పాపాయి చెప్పారు...

avunu akkayya avunu meeru chaala ardam chesukunnaru arabbula godava good maaku rojantha aa arabbuvallathoni godava ekkada hindu muslim ani teda choostharu ekkada vallu edi chesina vallade pai cheye...kk meeku vache tappudu chocolate testhanu marchipokunda eppudu ok na kavitha akka gaaru....

కవిత చెప్పారు...

సరే తమ్ముడు ....నీ రాకకయి ఎదురుచూస్తూ ఉంటాను(నా chacolates వస్తాయి కదా!!!)

శిశిర చెప్పారు...

ఎలా మిస్సయ్యానో మీ బ్లాగుని మిస్సయ్యాను ఇన్నాళ్ళూ. మీ ఆవేదనని చాలా బాగా రాశారు.

అశోక్ పాపాయి చెప్పారు...

ఇపాటికైన మీ రాక నాకు చాల సంతోషమండి శిశిర గారు.నా అవేదనను అర్దం చేసుకునందుకు మీకు ధన్యవాదములు.