♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic
ఆ నావలొ నేను నాలో నువ్వు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆ నావలొ నేను నాలో నువ్వు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, మే 2010, సోమవారం

నువ్వు - నేను

రెండు హృదయాల స్పందనకు " ప్రేమ" అనే చినుకు పుట్టింది
అది ఇంతై ఇంతింతై వా గై సెలయెరై నదై ఉరకలు వేసింది.
చివరికి సముద్రమై నిలిచింది
ఆ ప్రేమ సముద్రంలో ఒక నావ
ఆ నావలొ నువ్వు - నేను